చేసుకున్న బాసలు
బాణాలై గుచ్చుతున్నాయి
కలబోసుకున్న ఊసులు
ఉప్పెనలై ముంచుతున్నాయి
కరుణ లేక కన్నీళ్ళు
కాలువలు కడుతుంటే
మాటలు రాక మౌనాన్ని ఆశ్రయించాను...
.... నవీన్ కొమ్మినేని
బాణాలై గుచ్చుతున్నాయి
కలబోసుకున్న ఊసులు
ఉప్పెనలై ముంచుతున్నాయి
కరుణ లేక కన్నీళ్ళు
కాలువలు కడుతుంటే
మాటలు రాక మౌనాన్ని ఆశ్రయించాను...
.... నవీన్ కొమ్మినేని
4 comments:
baavundi chinnadainaa
ధన్యవాదాలు మంజు గారు.. ధన్యవాదాలు పద్మార్పిత గారు :)
నోట మాట రాక stun అయిపోయారన్నమాట!
అలాంటిదేనండి... స్పందించినందుకు ధన్యవాదాలు!
Post a Comment