Wednesday, May 30, 2012

నేనొస్తున్నా..

విరామమెరుగని అడ్డంకులతో
వెక్కిరించే ఓ విధీ,
వెరవక నీ మెడలు వంచగ
వస్తున్నానిక చూసుకో....

2 comments:

'''నేస్తం... said...

"నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు..

నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపొతే నిర్దాక్షణ్యం గా వీరే.."

-- Sri Sri

Padmarpita said...

బయలుదేరండి ఆలస్యమెందుకు:-)