Wednesday, April 18, 2012

నా చెలియా...

కదిలివచ్చిన కలల శిల్పమా..
మదిని మెరిసిన మంచుముత్యమా
ప్రణయ పాటముల పసిడికావ్యమా
కాటు వేసి నువు కల్లగాకుమా..

No comments: